Breaking News

పుల్వామా దాడి మా పనే: అంగీకరించిన పాక్‌


Published on: 11 May 2025 18:29  IST

2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడికి తమ హస్తం ఉందని పాకిస్థాన్‌ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్‌ అహ్మద్‌ స్వయంగా అంగీకరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు వెల్లడి కావడంతో, పాక్‌ ఉగ్రవాదానికి పాల్పడదని ఇంతకాలంగా చేసిన వాదనలు అబద్ధమని స్పష్టమైంది. ఇది పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలకు బలాన్నిచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి