Breaking News

హలో ఫ్రెండ్‌.. హౌ ఆర్‌ యూ?


Published on: 17 Feb 2026 12:39  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్‌ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన, విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం అమరావతి వచ్చిన గేట్స్‌ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్‌ ప్రణాళికలను చర్చించుకుంటూ తన పర్యటన సాగించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement