Breaking News

భుజానికి కీ-హోల్‌ సర్జరీ జరిగింది..


Published on: 17 Feb 2026 12:59  IST

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భుజానికి చిన్న ఆపరేషన్ జరిగింది. ఎక్స్‌ వేదికగా ఆయన ఈ విషయాన్ని షేర్ చేశారు. 'నా చేతికి కట్టు ఉండటం చూసి చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ-హోల్‌ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. నా రోజువారీ పనులు సాఫీగా సాగుతున్నాయి. ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు.అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి