Breaking News

కాచిగూడ టూ జోధ్‌పూర్‌ డైరెక్ట్‌ రైలు..!


Published on: 18 Jul 2025 14:22  IST

హైదరాబాద్, జోధ్‌పూర్ మధ్య రోజు వారీ డైరెక్ట్‌ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిష్గన్ రెడ్డి చేసిన అభ్యర్థనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఇది జూలై 19న సాయంత్రం 5:30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ రాజధాని నగరం నుండి ఆర్థిక, పారిశ్రామిక, సమాచార సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి