Breaking News

ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..


Published on: 18 Jul 2025 14:47  IST

గన్నుల్లో ఏకే 47లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల క్రితం తయారైన ఈ ఆటోమేటిక్ రైఫిల్ ఇప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచం నలుమూలల ఉన్న అన్ని దేశాల ఆర్మీలు ఏకే 47ను వాడుతున్నాయి. అయితే, ఇండియన్ ఆర్మీ ఏకే 47లకు స్వప్తి చెప్పే సమయం వచ్చింది. ది ఇండో - రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే 203 మిషిన్ గన్నులను తయారు చేసింది. ఉత్తర ప్రదేశ్, అమేథిలో తయారు అయిన వాటికి ‘శేర్’ అని పేరు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి