Breaking News

ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్


Published on: 06 Nov 2025 17:52  IST

విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకొనే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ఈ ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. డిసెంబర్ 11వ తేదీ ఈ టూర్ ప్రారంభమవుతుంది. మలేషియా, సింగపూర్‌లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి.. డిసెంబర్ 17న హైదరాబాద్ తిరిగి వస్తారు. అంటే.. 5 రాత్రులు, 6 పగళ్లు ఈ టూర్ సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 1.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి