Breaking News

టీ – హబ్‌ ఐడియాకు పదేండ్లు


Published on: 06 Nov 2025 15:57  IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీ-హబ్‌కు బీజం పడి బుధవారం (నవంబర్‌ 5)తో పదేండ్లు పూర్తయింది. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణల వ్యవస్థను తీసుకురావడంతో స్టార్టప్‌లకు స్వర్గధామంగా టీ-హబ్‌ విరాజిల్లుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా టీ-హబ్‌ నిలుస్తుందని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇప్పటికే ప్రత్యేకంగా కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి