Breaking News

పాక్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి


Published on: 11 Nov 2025 17:34  IST

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌ కోర్టు ఆవరణలోని ఓ కారులో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. సుమారు 20 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. వాహనం లోపల గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలకూ మంటలు వ్యాపించినట్టు స్థానికులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి అక్కడి పోలీసులు నిరాకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి