Breaking News

అన్ని ఫార్మాట్లకు రిటైర్ అవ్వాల్సింది..


Published on: 07 Jan 2026 11:53  IST

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వన్డేల్లో అద్భుతంగా రాణించి.. మునపటి ఫామ్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ శతకం, ఓ అర్ధశతకంతో అద్భుతమైన ఫామ్ కనుబరుస్తున్నాడు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి సులభమైన ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడుతున్నాడని మండిపడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement