Breaking News

‘పప్పీ’.. హాస్టల్లో హ్యాపీ


Published on: 13 Jan 2026 19:08  IST

సంక్రాంతి పండగకు పెంపుడు జంతువులున్న యజమానులకు.. తమతోపాటు వాటిని తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది.ఇలాంటి సందర్భంలో పెంపుడు జంతువులను . ఈ నేపథ్యంలోనే నగరంలో అనేక పెట్‌ హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. పండగలు, ఇతరత్రా కార్యక్రమాలకు వాటి యజమానులు వెళ్లినప్పుడు రోజు చొప్పున అద్దె చెల్లిస్తే.. పెట్స్‌ బాగోగులన్నీ వాళ్లే చూసుకుంటారు.నగరంలో శునకాలకు సంబంధించిన వసతిగృహాలూ ఎక్కువగానే ఉన్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి