Breaking News

థార్ కారు నడుపుతూ సంచలన కామెంట్..


Published on: 12 Jan 2026 18:41  IST

మహీంద్రా థార్ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అనేక మంది ఆ కారు ఓనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కార్ల ను విక్రయించవద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగు తోంది మీరు హ్యాపీగా రాంగ్ రూట్‌లో కారును నడపవచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.ఎవరూ మిమ్మల్ని పల్లెత్తుమాట కూడా అనరు అని కారు నడుపుతూ ఆ వ్యక్తి ఇష్టారీతిన రెచ్చిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement