Breaking News

వీధికుక్కలు ప్రాణాలు తీస్తుంటే..


Published on: 13 Jan 2026 15:01  IST

వీధికుక్కల దాడిలో తొమ్మిదేళ్ల బాలుడు మరణించిన విషయాన్ని ఉదహరిస్తూ, కుక్క ప్రేమికుల సంస్థలు అలాంటి కుక్కలకు ఆహారం పెడుతున్నప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.“ఈ కోర్టు కళ్ళు మూసుకుని అన్నీ జరగనివ్వాలా?” అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. భావోద్వేగాలు కుక్కల కోసం మాత్రమే చూపుతారు. కానీ బాధితుల బాధ, ప్రాణనష్టాన్ని విస్మరిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement