Breaking News

పెయ్యలే పుట్టాలి..!


Published on: 13 Jan 2026 16:05  IST

మేలు జాతి పశుగణం వృద్ధి చెందాలి. ఇందుకోసం ఏడాదికో పెయ్య దూడ పుట్టాలి. పాల ఉత్పత్తి పెరగాలి. తద్వారా పశుపోషకుల ఆదాయం రెట్టింపు కావాలి...’ ఈ లక్ష్యంతో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో 90 శాతం కచ్చితత్వంతో మేలు రకం పెయ్య దూడలే పుట్టాలన్న సంకల్పంతో కృత్రిమ గర్భధారణ కేంద్రాల ద్వారా పశుసంవర్ధకశాఖ లింగ నిర్ధారణ వీర్య నాళికలను కేవలం రూ.150కే పంపిణీ చేస్తోంది.మేలు జాతి ఆవులు, గేదెలకు ఈ లింగ నిర్ధారణ వీర్య నాళికలను అందిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement