Breaking News

లక్కంటే ఇదేనేమో..


Published on: 13 Jan 2026 16:54  IST

తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. ఒక రాగి బిందెలో దొరికిన బంగారాన్ని నిధిగా భావించిన కుటుంబ సభ్యులు దాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. పురావస్తు శాఖ అధికారులు నిధి దొరికిన ఘటనా స్థలాన్ని సందర్శించి, అది నిధి కాదని, కుటుంబ పెద్దలు దాచుకున్న బంగారం అని తేల్చారు. ఇది పురావస్తు శాఖ కిందకు రాదని స్పష్టం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement