Breaking News

మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉంది..


Published on: 13 Jan 2026 18:39  IST

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. ఆమె భర్త తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశారని.. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను తనకే తెలియకుండా అతడి పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. మేరీ మాజీ భర్త ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. మా దాంపత్య జీవితంలో సమస్యలు ఇప్పుడే మొదలుకాలేదు. 2013లో ఒక జూనియర్ బాక్సర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.  వాట్సాప్ మెసేజ్‌లతో సహా నా వద్ద ఆధారాలున్నాయి చెప్పారు..

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement