Breaking News

రైతు ఓకే అంటేనే ఫైనల్‌!


Published on: 19 Jan 2026 11:07  IST

భూముల రీ-సర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి.. ముగిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ 13 ప్రకారం రీ-సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయనున్నారు. భూముల సర్వే ప్రారంభం, ముగింపు, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌వోఆర్‌-భూమి హక్కుల) నిర్ధారణ, పాస్‌పుస్తకాల జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూశాఖ దిశానిర్దేశం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి