Breaking News

నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా..


Published on: 19 Jan 2026 17:07  IST

ప్రముఖ నటి రేణు దేశాయ్.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.రేణు దేశాయ్ రాజకీయాల్లోకి చేరుతున్నారని వార్త లు పుట్టుకొచ్చాయి. ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో ఆమె చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే రీసెంట్ గా రేణు దేశాయ్ మీడియా వ్యక్తి పై సీరియస్ అవ్వడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. దాంతో ఆమె పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన పై వస్తున్న రూమర్స్ అలాగే ట్రోల్స్ పై రేణు దేశాయ్ స్పందించారు. 

Follow us on , &

ఇవీ చదవండి