Breaking News

ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..


Published on: 19 Jan 2026 15:43  IST

వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని మోడీ ప్రభుత్వం ఏకంగా 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది .ఈ పథకం కింద ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే మూడు విడతల్లో రుణం పొందవచ్చు. మొదటి విడతలో రూ.15,000, మొదటి విడత సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ. 25,000 ఇస్తారు. రెండో విడత క్లియర్ చేశాక..మూడో విడతలో గరిష్టంగా రూ. 50,000 వరకు రుణం లభిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి