Breaking News

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..


Published on: 19 Jan 2026 18:02  IST

మ్యాచ్ ఫిక్సింగ్.. ఐపీఎల్ నడుస్తున్నంత కాలం అభిమానుల చర్చల్లో ఎక్కువగా వినిపించే మాట ఇది. రానున్న మార్చిలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్(Parthiv Patel) తీవ్రంగా ఖండించాడు. ఫిక్సింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించాడు.ఐపీఎల్‌(IPL)లో ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదు. మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ముందే తెలియడం అనేది ఉండదు. అది సాధ్యమని నేను అనుకోవడం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి