Breaking News

అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్..


Published on: 21 May 2025 18:51  IST

అనాథ అశ్రమంలో పెరుగుతున్న ఓ యువతి వివాహం ఘనం నిర్వహించారు. అనాథ యువతికి అన్ని తానై పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ పెళ్ళి వేడుకను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కాగా, జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి, అనాథ యువతికి చీర సారే ఇచ్చి ఘనంగా సాగనంపారు.

Follow us on , &

ఇవీ చదవండి