Breaking News

పిల్లల అక్రమ రవాణా చేసే ముఠా అరెస్ట్


Published on: 29 May 2025 16:50  IST

ముఠాలోని నిందితులంతా దాదాపు మహిళలే. అందరూ ఏదో ఒక పనిచేసుకుంటూనే.. పిల్లల అక్రమ రవాణా చేస్తుంటారు. వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత వాళ్లకు వలేసి.. పిల్లలను విక్రయిస్తారు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంగా శిశు విక్రయ ముఠా గుట్టురట్టయ్యింది. 13మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో తక్కువ ధరకు కొనుగోలుచేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి