Breaking News

రిజర్వేషన్ రూల్స్ పాటించని కళాశాలలపై చర్యలు


Published on: 03 Jun 2025 17:49  IST

ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన ఈ ప్రైవేట్ కళాశాలలపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి