Breaking News

ఒకే తేదీల్లో తెలంగాణ టెట్‌.. ఏపీ డీఎస్‌సీ..


Published on: 06 Jun 2025 07:14  IST

రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కొత్త సంకటం వచ్చిపడింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో 9 రోజులు రాష్ట్ర టెట్‌ నిర్వహిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 మధ్యలో డీఎస్‌సీ జరుపుతోంది. దీని కోసం హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాన్‌ లోకల్‌ కింద చాల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. అయితే కొన్ని తేదీల్లో ఒకేరోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్‌సీ పరీక్షలు ఉండటంతో వందల మంది అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి

Follow us on , &

ఇవీ చదవండి