Breaking News

ఆ 11 మంది చావుకు ఆర్సీబీనే కారణం..


Published on: 11 Jun 2025 18:07  IST

బెంగళూరు తొక్కిసలాట 11 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ చావులకు ముమ్మాటికీ ఆర్సీబీదే బాధ్యత అని రాష్ట్ర సర్కారు తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి అన్నారు. చిన్నస్వామి స్టేడియం గేట్ల నిర్వహణ, ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల మేనేజ్‌మెంట్ విషయంలో ఆర్సీబీ-బీసీసీఐ మద్య ఒప్పందం ఉందన్నారు. విక్టరీ పరేడ్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని సోషల్ మీడియాతో పాటు పలు మాధ్యమాల్లో ఆర్సీబీ విపరీతంగా ప్రచారం చేసిందన్నారు శశికిరణ్.

Follow us on , &

ఇవీ చదవండి