Breaking News

విమాన ప్రమాదం.. కన్నప్ప టీమ్ షాకింగ్ నిర్ణయం!


Published on: 12 Jun 2025 17:36  IST

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దీ సెకన్స్ లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో సహా మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఇండియా మొత్తం విషాదంతో నిండిపోయింది. ఈ విషాద సమయంలో తమ కన్నప్ప ట్రైలర్ ను రిలీజ్ చేయలేమని మంచి విష్ణు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపాడు. విమాన ప్రమాదంలో మృతిచెందినవారికి సంతాపం ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి