Breaking News

భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..


Published on: 01 Jul 2025 12:02  IST

గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నెల సిలిండర్ రేటును తగ్గించాలని నిర్ణయించారు. దీంతో 19కేజీల సిలిండర్‌ ధరను రూ.58.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గించిన ధరలు ఇవాళ్టి(జులై1) నుంచి అమల్లోకి వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి