Breaking News

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ..


Published on: 16 Jul 2025 15:28  IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో శ్రమశక్తి భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి