Breaking News

KCR: తెలంగాణకు కాంగ్రెసే విలన్‌


Published on: 28 Apr 2025 12:41  IST

తెలంగాణకు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది, 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చిందీ కాంగ్రెస్సేనని విమర్శించారు. గోల్‌మాల్‌ చేయడంలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ నాయకుల్ని మించిన వారు లేరని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి