Breaking News

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా


Published on: 30 Apr 2025 11:08  IST

సింహాచలం ఘటన (Simhachalam tragedy)లో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఎక్స్‌గ్రేషియా (ex-gratia) ప్రకటించింది. మృతుల  కుటుంబాలకు రూ.25 లక్షల (Rs. 25 lakhs)చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పన పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం (outsourcing job offer) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి