Breaking News

ఇద్దరు ఐపీఎస్‌లకు సీఐడీ నోటీసులు


Published on: 30 Apr 2025 12:31  IST

ముంబై నటి జిత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మే 5వ తేదీన జరిగే విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ విచారణలో చెప్పిన ఆంశాలపై ఈ ఇరువురు అధికారులను సీఐడీ ప్రశ్నించనుంది. అయితే గతంలో విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలు నిజం కాదని పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి