Breaking News

కాంగ్రెస్‌ సర్కారుపై సినీ కార్మికుల గుర్రు!


Published on: 28 Oct 2025 15:57  IST

కాంగ్రెస్‌ సర్కారుపై గుర్రుగా ఉన్న సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ కార్మికులు ఇదే మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. హైడ్రా పేరుతో బుల్డోజర్‌ దింపడం.. సినీ పరిశ్రమ అగ్రనటులు నాగార్జున, అల్లు అర్జున్‌పై ఉక్కుపాదం మోపి కక్షసాధించడం, కార్మికుల 30శాతం వేతన పెంపుపై సర్కారు నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇన్నాళ్లు ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకోని ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు వారంతా సిద్ధమవుతున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది.

Follow us on , &

ఇవీ చదవండి