Breaking News

కాంట్రాక్టులు లేక టీ అమ్మి బ‌తుకుతున్నాం..


Published on: 31 Oct 2025 17:19  IST

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “మాట ముచ్చట” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే వివేకానంద్ బోరబండ సైట్ – 3లోని ఫేమస్ టీ పాయింట్‌లో టీ ల‌వ‌ర్స్‌తో మాట్లాడారు.నూతన నిర్మాణాలు చేపట్టక కాంట్రాక్ట్ వర్కులు బంద్ చేసి టీ షాప్ నిర్వహించుకుంటున్న వైనాన్ని టీ షాప్ నిర్వాహకులు మహమ్మద్ అబ్దుల్ ఫసీర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్‌కు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి