Breaking News

క్రేన్ ఆపరేటర్‌ను చెంపదెబ్బ కొట్టిన ఎంపీ గణేష్ సింగ్


Published on: 31 Oct 2025 18:30  IST

మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి సమీపంలోని సెమ్రియా చౌక్ వద్ద జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి హైడ్రాలిక్ క్రేన్‌ను ఉపయోగించి అందులో కూర్చొని ఎంపీ పూలమాల వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి