Breaking News

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ


Published on: 01 Nov 2025 16:47  IST

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం లో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత.

Follow us on , &

ఇవీ చదవండి