Breaking News

ఇది చిరస్మరణీయ రోజు: డయానా ఎడుల్జీ


Published on: 04 Nov 2025 12:03  IST

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్,మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎడుల్జీ ఈ ఘట్టాన్ని ‘చరిత్రలో చిరస్మరణీయమైన రోజు’గా అభివర్ణించారు. నిజంగా ఇదొక చరిత్రాత్మకమైన రోజు  క్రికెటర్‌గా చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను అని ఎడుల్జీ అన్నారు..

Follow us on , &

ఇవీ చదవండి