Breaking News

పచ్చబొట్టు.. అదిరిపోయేట్టు


Published on: 05 Nov 2025 15:05  IST

ఒకప్పుడు చెదిరిపోని జ్ఞాపకం కోసం.. ఇష్టమైన వ్యక్తులు, ఇంటిదైవం పేర్లను పచ్చబొట్లుగా వేయించుకునేవారు. మారుతున్న అభిరుచుల మేర యువత శరీరంలోని వివిధ భాగాలపై రకరకాల బొమ్మలతో పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యేకత ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. పచ్చబొట్టు స్థానంలో తమకు నచ్చిన వారి బొమ్మలను వేయించుకునే ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది.మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల్లో టాటూస్‌ వేసే కేంద్రాలు వెలిశాయి.

Follow us on , &

ఇవీ చదవండి