Breaking News

భారత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్..


Published on: 05 May 2025 17:03  IST

ఉగ్రమూకలను పెంచిపోషిస్తూ పాక్ చేస్తున్న నీచపు పనులను మన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సవివరంగా వివరించారు. ఇటీవల జరిగిన పహల్గాం దురాగతానికి సంబంధించి కీలకమైన విషయాల్ని పుతిన్ కు మోదీ తెలియజేసినట్టు సమాచారం. ఈ సందర్భంలో ప్రధాని మాటలతో పూర్తిగా ఏకీభవించిన పుతిన్, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా ఉంటామని, చారిత్రకమైన ఇరుదేశాల సంబంధ బాంధ్యవ్యాలు ఎప్పుడూ కొనసాగుతాయని కూడా పుతిన్ భారత్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి