Breaking News

కోర్టు ఆవరణలో భారీ పేలుడు.. 12 మంది మృతి


Published on: 11 Nov 2025 18:35  IST

పాకిస్థాన్‌ ఇస్లామాబాద్‌లోని కోర్టు ఆవరణలో బ్లాస్ట్‌ జరిగింది. పాక్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్‌ స్థలంలో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. 20 మందికిపైగా న్యాయవాదులు గాయపడ్డారు.  ఈ ఘటనను పోలీసులు ఆత్మాహుతి దాడి గా అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి