Breaking News

సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా..


Published on: 14 Nov 2025 18:12  IST

జూబ్లీహిల్స్ ఫ‌లితంతో ఎవ‌రూ నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ గెల‌వాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకున్న‌ప్ప‌టికీ.. వేల కొద్ది దొంగ ఓట్లు, బెదిరింపులు, దాడులు, చీరలు, మిక్సీలు, కుక్కర్‌లు, గ్రైండర్‌ల పంపిణి వ‌ల్లే కాంగ్రెస్ గెలిచింద‌న్నారు.ఇంకా మూడేళ్లు ప్రభుత్వం ఉంటది కదా.. ఇప్పుడే ఓడిస్తే మాకు ఏది అందదు కావచ్చు అనే ప్రజల ఆందోళన

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement