Breaking News

తగ్గేదేలేదంటున్న హైడ్రా..అక్రమ నిర్మాణాలపై కొరడా


Published on: 17 Nov 2025 16:56  IST

భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు (Hydra Officials) ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో ఇవాళ(సోమవారం) భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్ భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్ రావు రోడ్లు వేశారని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు.

Follow us on , &

ఇవీ చదవండి