Breaking News

సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు


Published on: 07 May 2025 15:49  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 100 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు. ''సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది''(Abhi picture baki hai) అంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి