Breaking News

ఏపీలో వారికి గుడ్ న్యూస్.


Published on: 08 May 2025 09:57  IST

బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఏపీ వాసులకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన అన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి