Breaking News

రబీ వరిలో రికార్డు దిగుబడి సాధించిన మంత్రి రామానాయుడు


Published on: 09 May 2025 07:29  IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెం గ్రామంలో తన పొలంలో రబీ వరిలో మంత్రి నిమ్మల రామానాయుడు అధిక దిగుబడి సాధించారు. మొత్తం ఆరు ఎకరాల్లో పీఆర్‌ 126 రకం వరి సాగు చేసి, ఎకరానికి 65 బస్తాల చొప్పున 390 బస్తాల (బస్తా: 75 కిలోలు) దిగుబడి లభించింది. సకాలంలో సాగు, సరైన ఎరువులు, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ వంటి శాస్త్రీయ పద్ధతులను పాటించడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందని ఏడీఏ అడ్డాల పార్వతి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి