Breaking News

జమ్మూలో పేలుళ్లు, ప్రజల్లో ఆందోళన


Published on: 09 May 2025 07:40  IST

భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పాక్ దాడులకు భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదురుదాడి చేస్తూ ఇస్లామాబాద్‌, లాహోర్‌, కరాచీ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జమ్మూలో మరోసారి పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో బ్లాక్‌అవుట్‌ తలెత్తింది. తెల్లవారు 3:50 నుంచి 4:45 గంటల వరకు సైరన్లు మోగాయి. సైనిక స్థావరాలపై పాక్‌ ప్రయత్నాలను భారత్‌ అడ్డుకోవడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి