Breaking News

చండీగఢ్‌లో మోగిన సైరన్లు


Published on: 09 May 2025 09:45  IST

చండీగఢ్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దాడుల ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికగా సైరన్లు మోగాయి. స్థానికులకు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావొద్దని సూచించారు. జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగడం ఆందోళన కలిగించింది. భద్రతా దళాలు హైఅలర్ట్‌లోకి వెళ్లాయి. ఇది సాధారణ డ్రిల్ కాదని అధికారులు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి