Breaking News

గత ఐదేండ్లలో భారీగా ప్రైవేట్‌ కంపెనీల మూత


Published on: 02 Dec 2025 11:21  IST

నరేంద్ర మోదీ పాలనలో దేశీయ కంపెనీలు, పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు మరోమారు రుజువైంది. 2013 కంపెనీల చట్టం ప్రకారం.. గడిచిన ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతబడ్డాయి. ఈ మేరకు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. 2021-22 నుంచి గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 1,85,350 కంపెనీలను అధికారిక గణాంకాల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి