Breaking News

పంచాయతీ ఎన్నికల వేళ ప్రతి ఛాన్స్ యూజ్..!


Published on: 03 Dec 2025 12:26  IST

అసలే ఎన్నికల టైం.. కోతి అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటామోటా నాయకులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వరంగల్ నగర శివారు ఖమ్మం- వరంగల్ ప్రధాన రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద వాహనం ఢీకొ ఓ కోతి మృతి చెందింది. బాటసారులు స్థానికులు అంతా కలిసి ఆ కోతికి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అసలే ఎన్నికల సమయం కావడంతో అక్కడ కొందరు నాయకులు ఫోటోల కోసం చేసిన కవరింగ్ చూపరులను ఆశ్చర్యపరిచింది.

Follow us on , &

ఇవీ చదవండి