Breaking News

పాక్‌ చొరబాట్ల వేళ అమిత్‌ షా కీలక భేటీ..


Published on: 09 May 2025 14:39  IST

ఆపరేషన్ సిందూర్‌’ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో , విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.కేంద్రమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది

Follow us on , &

ఇవీ చదవండి