Breaking News

సింధు జలాల ఒప్పందంపై స్పందించిన వరల్డ్ బ్యాంక్...


Published on: 09 May 2025 16:45  IST

పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన మరుసటి రోజే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తొలిసారి స్పందించారు. ఈ ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందంటూ సమస్యను పరిష్కరిస్తుందనే ఊహాగానాలన్నీ అర్థం లేనివే. అని ఆయన కొట్టివేశారు. వరల్డ్ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగానే ఉంటుందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి