Breaking News

గుడ్లు కొనేటప్పుడు జాగ్రత్త..


Published on: 08 Dec 2025 15:24  IST

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే అవి అధిక ప్రోటీన్, విటమిన్లు A, D, E, B12, ఖనిజాలు, కోలిన్, యాంటీఆక్సిడంట్‌లతో నిండి ఉంటాయి.రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ రోజుల్లో నకిలీ గుడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.గుడ్లు కల్తీవా కాదా అని తెలుసు కోవాటిని వాటర్ టెస్ట్ చేయండి. తాజా గుడ్డు అయితే నీరు అడుగుకు మునిగి అడ్డంగా పడుకుంటుంది. కొంచెం పాతదైతే అడుగున నిలువుగా ఉంటుంది. కానీ తేలియాడే గుడ్డు పాతది లేదా పాడైపోయిందని అర్థం.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement